Railway Jobs: రైల్వేలో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్

భారతీయ రైల్వే ఆధ్వర్యంలో పనిచేస్తున్న రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES) ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
▪️మొత్తం పోస్టులు: 20

ఇందులో చీఫ్ రెసిడెంట్ ఇంజినీర్ 10, అసిస్టెంట్ రెసిడెంట్ ఇంజినీర్ 10 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 

▪️అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్, డిప్లొమాలో ఏదో ఒకటి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.

▪️ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. , అనుభవాన్ని బట్టి ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. 

▪️దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తులకు

దరఖాస్తులు సమర్పించడానికి చివరితేదీ: నవంబర్ 12, 2021 

వివిధ రకాల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు నోటిఫికేషన్ కావలసిన వారు ఈ క్రింది Whatsapp గ్రూపు నందు చేరండి 

అధికారిక వెబ్సైట్ మరియు అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి:https://rites.com/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top