Northern Railway Recruitment 2021: Engagment of 3093 Apprentice Posts

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్.. నార్తర్న్‌ రైల్వే సంస్థల్లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3093 పోస్టుల భర్తీ చేయనుంది. 


అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10+2 లేదా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత Trade లలో ఐటీఐ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: అభ్యర్థుల వయసు 15 ఏళ్లు నుంచి 24 ఏళ్లు మధ్య ఉండాలి.

నోటిఫికేషన్ విడుదల తేదీ: సెప్టెంబర్ 14, 2021

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20-09-2021

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేది: 20-10-2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://rrcnr.org/

ఆన్లైన్ అప్లికేషన్  : Click Here to Apply

పూర్తి నోటిఫికేషన్ :Click Here 

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top