Visakha: మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, విశాఖపట్నం జిల్లా లో దిగువ తెలిపిన ఉద్యోగ ఖాళీలను అవుట్ సోర్సింగ్ (APCOS) పద్ధతి పైన రోస్టర్ ప్రాతిపదికన, షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు Common Proficiency Test (CPT) మరియు ఇంటర్వ్యూ ద్వారా నియామకము కొరకు అర్హులైన విశాఖపట్నం జిల్లా స్థానిక ఆభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా కోరబడుచున్నవి. నిర్ణీత దరఖాస్తూ ఫారం మరియు పూర్తి వివరములకు https://visakhapatnam.ap.gov.in వెబ్ సైటు నందు పొందగలరు.

Visakha: మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీ

వివిధ రకాల పోస్టులు:
డేటా ఎంట్రీ ఆపరేటర్ లు:07
జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ ఆపరేటర్:05
విద్యార్హత: గ్రాడ్యుయేషన్

టెక్నికల్ అర్హత: కంప్యూటరు ఆపరేషన్ నైపుణ్యత

వయసు: 01-07-2021 నాటికి 21 సం.. నిండి 42 సం.. లోపు వుండాలి.

అనుభవం: MSOffice మరియు ఇతర కంప్యూటరు ఆపరేషన్స్ పైన కనీసం ఒక సంవత్సరం వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి వుండవలెను. రెండు సంవత్సరములు పై బడి అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

జీతం: నెలకు రూ.15000/-లు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: తేదీ 16-08-2021

దరఖాస్తులు స్వీకరణ ముగింపు తేదీ: తేదీ 25-08-2021
వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం WhatsApp గ్రూప్ లో చేరండి:

Official Website: Click Here
Notification: Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top