TS State: ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణలోని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ లో కింది పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు....

TS State: ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్


మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌–04, కౌన్సిలర్‌–01, ఫార్మసిస్ట్‌–01, స్టాఫ్‌ నర్సు–26, కేర్‌ కోఆర్డినేటర్‌–01, న్యూట్రిషనిస్ట్‌–01, రీసెర్చ్‌ ఫెలో(క్లినికల్‌)/సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌–01, రీసెర్చ్‌ ఫెలో(నాన్‌–క్లినికల్‌)–01, హెచ్‌ఐవీ రీసెర్చ్‌ ఫెలో(క్లినికల్‌)/సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌–01, హెచ్‌ఐవీ రీసెర్చ్‌ ఫెలో(నాన్‌–క్లినికల్‌)–01, ఏఎన్‌ఎం–01, డేటా మేనేజర్‌–01.
వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.9000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు. 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, బీఎస్సీ(నర్సింగ్‌), జీఎన్‌ఎం, ఎంబీబీఎస్, గ్రాడ్యుయేషన్, పీఎల్‌హెచ్‌ఐవీ మాస్టర్స్‌ డిగ్రీ, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కేంద్రాల్లోని మెడికల్‌ సూపరింటెండెంట్‌/డైరెక్టర్‌ కార్యాలయాల్లోని దరఖాస్తులను అందజేయాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.08.2021

వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం WhatsApp గ్రూప్ లో చేరండి:

Notification and Application: Click Here

Official Website: Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top