ఇండియన్ నేవి లో SSC ఆఫీసర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
▪️ మొత్తం ఖాళీలు:350
▪️ దరఖాస్తులు ప్రారంభం:19.07.21
▪️ దరఖాస్తు ముగింపు తేదీ:23.07.21
▪️ విద్యార్హత: పదోతరగతి ఉత్తీర్ణత
▪️ అభ్యర్థుల ఎంపిక: మెరిట్ లిస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
Online Application Link: Click Here
Official Notification: Click Here
narendrauriya1234@gmail.com
ReplyDelete