MASDMSCS: Recruitment of Supervisors Notification@10000 Posts

 భారత ప్రభుత్వ గుర్తింపు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ తెలుగు రాష్ట్రాల్లో , దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 



ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :మార్కెటింగ్  సూపర్వైజర్లు

జాబ్ :మార్కెంటింగ్ సూపర్వైజర్లు.ఖాళీలు :10000

అర్హత :పదవ తరగతి ఉత్తీర్ణత.

దేశ వ్యాప్తంగా ప్రతి 10000 జనాభాకు ఒక సూపర్వైజర్లు ను నియమిచాలని చూస్తున్నారు మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.వయస్సు :43 ఏళ్ళు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.ద‌ర‌ఖాస్తు విధానం:ఆఫ్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.దరఖాస్తులకు 

దరఖాస్తులకు చివరితేది:జూన్ 15, 2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, 15ఏ, 3-4- 757/22, ఏపీహెచ్ బీ బిల్డింగ్, రాఘవేంద్రస్వామి దేవాలయం, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదురుగా, బర్కత్ పుర, హైదరాబాద్ - 500027

Notification:



ఇలా వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి  https://chat.whatsapp.com/BLDYiyMUAqIDtpfwU57fQJ

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top