GGH, Srikakulam: శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్

 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం జిల్లా వారు ఈ క్రింది పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు



భర్తీ చేసే పోస్టులు:

స్టాఫ్ నర్స్ -20

ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్- 02

అర్హతలు: 

స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి: BSc నర్సింగ్/ జనరల్ నర్సింగ్/Midwifery Course చేసి ఉండాలి.

ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి: పదో తరగతి ఉత్తీర్ణత, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి

దరఖాస్తులు సమర్పించే సమయం: 28.05.21 నుండి 11.06.21

ఎలా దరఖాస్తు చేయాలి? 

అభ్యర్థులు కింది ఇవ్వండ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని 500 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ జత చేస్తూ సూపరిండెంట్,  గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్,  శ్రీకాకుళం వారికి దరఖాస్తు చేయాలి


విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి Click Here to Join Whatsapp Group

Official Website: Click Here

Application and Notification: Click Here 

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top