APSSDC Recruitments in KIMS Hospital

 ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ నందు ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు:85

GNM/BSc నర్సింగ్:40

పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్:5

హౌస్ కీపింగ్ స్టాప్:20

టెక్నీషియన్స్:20

ఎంపిక కాబడిన వారు కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు నందు పని చేయాల్సి ఉంటుంది.

సంప్రదించాల్సిన నెంబర్లు:

రమేష్:9949914337

గోపి: 6281205538

విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/FTlnTMoAOKK4jeTdP6EubP



Posted in: , , ,

Related Posts

2 comments:

  1. I am studying degree 1st year BA what is the salary about what is the salary

    ReplyDelete
  2. I just couldn't leave your website before telling you that I truly enjoyed the top quality info you present to your visitors? Will be back again frequently to check up on new posts. kimscuddles.com

    ReplyDelete

Latest Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top