DSSB: Recruitment of Trained Graduate Teachers Notification

 దిల్లీ ప్ర‌భుత్వానికి చెందిన దిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్ (DSSSB) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు నోటిఫికేషన్ తదితర వివరాలు ఈ క్రింద విధముగా ఉన్నవి. 



 నోటిఫికేషన్ కు సంబందించినDSS పూర్తి వివరాలు :

జాబ్ : ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (టీజీటీ)

మొత్తం ఖాళీలు : 5807

అర్హత : మోడ్ర‌న్ ఇండియ‌న్ లాంగ్వేజెస్ (ఎంఐఎల్‌) లో ఏదో ఒక స‌బ్జెక్టులో బీఏ (ఆన‌ర్స్), సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. టీచింగ్‌లో డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. హిందీలో మంచి నాలెడ్జ్ ఉండాలి. సీబీఎస్ఈ నుంచి సీటెట్‌లో అర్హ‌త.

వేతనం : నెలకు రూ. 26,000 - 80,000 /-

ఎంపిక విధానం: వ‌న్ టైర్‌ / టూ టైర్ రాత ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: జూన్ 04, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూలై 03, 2021.

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/KnRlUw1e9gC6Ac666nPVdC

Notification: Click Here

Online Application: Click Here

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top