Sainik School Recruitment Notification

 సైనిక్ పాఠశాల కలికిరి చిత్తూర్ జిల్లా నందు ఈ క్రింది ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ను విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

▪️ మొత్తం పోస్టులు:23

▪️ భర్తీ చేసే పోస్టులు:

హెడ్ మాస్ట‌ర్, ప్రీప్రైమ‌రీ టీచ‌ర్లు, ప్రైమ‌రీ టీచ‌ర్లు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచ‌ర్లు, మ్యుజిక్‌/ డ్యాన్స్ టీచ‌ర్, స్పెష‌ల్ ఎడ్యుకేట‌ర్‌, పీఈటీ, హెడ్ క్ల‌ర్క్, అకౌంట్ క్ల‌ర్క్, డ్రైవ‌ర్, ఆయా, ఎంటీఎస్.

దరఖాస్తు చేసే విధానం: సైనిక్ పాఠశాల వెబ్సైట్ www.sskal.ac.in ద్వారా అభ్యర్థులు దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని సమర్పించాల్సి ఉంటుంది

దరఖాస్తు పంపించాల్సిన చిరునామా:

The Principal, Sainik School Kalikiri, Chittoor Dist, Andhra Pradesh PIN: 517 234

దరఖాస్తులు ప్రారంభం:20.03.21

దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ:10.04.2021

ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీ:

Application

Notification

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top