సైనిక్ పాఠశాల కలికిరి చిత్తూర్ జిల్లా నందు ఈ క్రింది ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ను విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
▪️ మొత్తం పోస్టులు:23
▪️ భర్తీ చేసే పోస్టులు:
హెడ్ మాస్టర్, ప్రీప్రైమరీ టీచర్లు, ప్రైమరీ టీచర్లు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లు, మ్యుజిక్/ డ్యాన్స్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్, పీఈటీ, హెడ్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, డ్రైవర్, ఆయా, ఎంటీఎస్.
దరఖాస్తు చేసే విధానం: సైనిక్ పాఠశాల వెబ్సైట్ www.sskal.ac.in ద్వారా అభ్యర్థులు దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని సమర్పించాల్సి ఉంటుంది
దరఖాస్తు పంపించాల్సిన చిరునామా:
The Principal, Sainik School Kalikiri, Chittoor Dist, Andhra Pradesh PIN: 517 234
దరఖాస్తులు ప్రారంభం:20.03.21
దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ:10.04.2021
ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీ:
0 comments:
Post a Comment