Recruitment for the Post of Secruity Guards-2020

రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా నందు సెక్యూరిటీ గార్డుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసారు ఆసక్తి కల వారు ధరఖాస్తు చేసుకోవచ్చు 



Recruitment for the Post of Secruity Guards-2020

మొత్తం పోస్ట్లు:241

దరఖాస్తులు ప్రారంభం : 22-01-2021 నుండి 12-02-2021 వరకు 

ఎంపిక పరీక్ష : ఫిబ్రవరి /మర్చి లో నిర్వహించవచ్చు .... 

అర్హత : 10వ తరగతి పాస్ అవ్వాలి ... లేదా మిలిటరీ స‌ర్వీస్‌ ముందు లేదా తరువాత రిక్రూట్‌మెంట్ జోన్ బ‌య‌ట‌ నుండి క్వాలిఫైయింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన మాజీ సైనికులు కూడా అర్హులు.

అభర్ధుల ఎంపిక : అభ్యర్థులను ఆన్లైన్ టెస్ట్ మరియు భౌతిక టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు 

ఎలా దరఖాస్తు చేయాలి ? https://www.rbi.org.in/ వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్లు సబ్మిట్ చేయాలి 

Official Website: Click Here to Apply

 Click Here Download Notification

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top