Visakhapatnam: మ‌త్స్య‌శాఖ విభాగంలో అవుట్ ఔట్‌సోర్సింగ్ విధానంలో సాగరమిత్ర పోస్టుల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల

 మ‌త్స్య‌శాఖ  విభాగంలో అవుట్  ఔట్‌సోర్సింగ్ విధానంలో సాగరమిత్ర  పోస్టుల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు . 

Recruitment of Sagaramitra Posts in Fisheries Department 

పోస్ట్లు : సాగర మిత్ర 

మొత్తం పోస్ట్లు : 43

అర్హ‌త‌: ఫిష‌రీస్‌లో పాలిటెక్నిక్ డిప్లొమా/ ఫిష‌రీస్ సైన్స్‌/ మెరైన్ బ‌యాల‌జీ/ జువాల‌జీలో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ఈ విద్యార్హ‌త క‌లిగిన అభ్య‌ర్థుల‌కే మొద‌టి ప్రాధాన్య‌త‌నిస్తారు.

ఎంపిక విధానం : ప్ర‌క‌ట‌న‌లో సూచించిన విద్యార్హ‌త‌లు, సాఫ్ట్‌స్కిల్స్ ఆధారంగా ఇంట‌ర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంట‌ర్వ్యూకి ముందు సంబంధిత గ్రామంలో నివ‌సిస్తున్న‌ట్లు డిక్ల‌రేష‌న్ రూపంలో ఆధారాలు స‌మ‌ర్పించాలి. కింద చూపిన విధంగా వివిధ విభాగాల్లో వెయిటేజ్ ప్ర‌కారం తుది ఎంపిక ఉంటుంది.

1) మెరిట్‌(అక‌డ‌మిక్ విద్యార్హ‌త‌లు: 75%

2) సాఫ్ట్ స్కిల్స్‌: 10%

3) ఇంట‌ర్వ్యూ: 15%

వయస్సు : 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయస్సు లోపు ఉండాలి (30-11-2020 నాటికి )

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 16.01.2021.

ఈ పోస్టులో 80% పోస్టులు విశాఖ జిల్లాకు చెందిన వారికి 20 శాతం పోస్టులు ఇతర జిల్లాల వారికి కేటాయిస్తారు

దరఖాస్తులు పంపించాలిసిన చిరునామా:

మ‌త్స్యశాఖ సంయుక్త సంచాల‌కులు, విశాఖ‌ప‌ట్నం(ఫిషింగ్ హార్బ‌ర్‌) జిల్లా చిరునామాకు స్వ‌యంగా గాని పోస్టు ద్వారా గాని పంపించ‌వ‌చ్చు.అప్లికేషన్ ఈ కింద లింక్ నందు అందుబాటులో కలదు 

విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/JyNN8VIl3sK6SBF1ze6NCd

Official Website: Click Here

Notification: Click Here to Download

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top