CBSE Recruitment 2019

CBSE Recruitment Different types of Notifications 2019 and Job Details in CBSE Recruitment

అసిస్టెంట్ సెక్రటరీ: 14
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు
వేతనం: రూ. 15,600-39,100/-

అసిస్టెంట్ సెక్రటరీ ఐటీ: 07
అర్హత: బీఈ/బీటెక్/ఎంఎస్సీ ఇన్ ఐటీ/ఎంసీఏ
వయసు: 40 ఏళ్లు మించకూడదు
వేతనం: రూ. 15,600-39,100/-

అనలిస్ట్: 14
అర్హత: బీఈ/బీటెక్/ఎంఎస్సీ ఇన్ ఐటీ/ఎంసీఏ
వయసు: 35 ఏళ్లు మించకూడదు
వేతనం: రూ. 15,600-39,100/-

జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్: 08
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ / మాస్టర్ డిగ్రీ/ సర్టిఫికేట్ ఇన్ ట్రాన్స్‌లేషన్, అనుభవం ఉండాలి
వయసు: 30 ఏళ్లు మించకూడదు
వేతనం: రూ. 9,300-34,800/-

సీనియర్ అసిస్టెంట్: 60
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, నిమిషానికి 40 పదాలు వేగవంతంగా టైప్ చేసే నైపుణ్యం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు
వేతనం: రూ. 5,200-20,200/-

స్టెనోగ్రాఫర్: 25
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, నిమిషానికి పది నిమిషాల్లో 80 పదాలు వేగవంతంగా టైప్ చేసే నైపుణ్యం ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు

అకౌంటెంట్: 06
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అకౌంట్స్/కామర్స్
వయసు: 30 ఏళ్లు మించకూడదు
వేతనం: రూ.. 5,200-20,200/-

జూనియర్ అసిస్టెంట్: 204
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత
వయసు: 27 ఏళ్లు మించకూడదు
వేతనం: రూ. 5,200-20,200/-

జూనియర్ అకౌంటెంట్ : 19
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అకౌంటెంట్/కామర్స్
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
వేతనం: రూ. 5,200-20,200/-


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 16, 2019

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
http://cbse.nic.in/newsite/recruitment.html
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top