SSC CGLE 2022 Results

కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 37,409 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్-2022 తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమీషన్(ఎస్ఎస్సీ) మే 14 విడుదల చేసింది. ఎస్ఎస్సి గతేడాది డిసెంబర్లో సీజీఎల్ టైర్-1.. ఈ ఏడాది మార్చిలో సీజీఎల్ టైర్-2 పరీక్షలను దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 37,409 ఏఏవో, జేఎస్ వో, ఎస్ఐ తదితర ఖాళీల భర్తీని ఎస్ఎస్సి చేపడుతోంది. మెరిట్ జాబితా, కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను వెబ్సైట్లో అభ్యర్థులు చూసుకోవచ్చు.

Whatsapp Group:
https://chat.whatsapp.com/K6CRv3ePHt5JeAMV4ekpxW

కేటగిరి వారిగా ఫలితాలు:


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top