APSSDC Job Mela: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా అర్హత గల అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు ఈ జాబ్ మేళాలో పాల్గొనటానికి కావలసిన అర్హతలు ఏ కంపెనీలు పాల్గొనుచున్నవి తదితర వివరాలు క్రింది వివరించడం జరిగింది.

జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం:  ప్రభుత్వ డిగ్రీ కళాశాల తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా

జాబ్ మేళా నిర్వహించే తేదీ:19.05.23 ఉదయం 9 గంటలకు

భర్తీ చేసే పోస్టులు: 1540 పోస్టులు

పాల్గొనే కంపెనీలు: 12


పాల్గొనటానికి కావలసిన అర్హత గల అభ్యర్థులు: B.Tech, Polytechnic, B.Sc, SSC, Inter, Graduate , PG , ITI

సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు:9032633548, 8919951682, 80008742842

APSSDC Helpline – 9988853335

వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులలో చేరండి:


Telegram Link: https://t.me/apjobs9

Registration Link: Click Here to Registration

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top