Acharya NG Ranga University Recruitment 2023: 46 Field Supervisor, Field Investigator Posts Recruitment Notification

గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ వర్సిటీ సీఎస్ స్కీమ్‌లో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు
మొత్తం  పోస్టులు - 46 

పోస్టుల వివరాలు : 

ఫీల్డ్ సూపర్‌వైజర్ - 5 

స్టాటిస్టిషియన్ - 1 

ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ - 34 

కంప్యూటర్ స్టాఫ్ - 3 

జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ - 3 

అర్హతలు: పోస్టులను అనుసరించి డిగ్రీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు: కంప్యూటర్ స్టాఫ్/జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు పురుషులకు 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్లు మించరాదు. ఇతర పోస్టులకు 40 ఏళ్లు మించరాదు. 

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తులు పంపించాల్సిన ఈమెయిల్: andhrapradeshcss@gmail.xom 

చివరి తేదీ: మే 10, 2023. 

Job Notification Whatsapp Group:

Job Notification Telegram Group:


వెబ్‌సైట్:https://angrau.ac.in/

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top