జాబ్ మేళా.. 50 కి పైగా కంపెనీల్లో.. 5 వేలకు పైగా జాబ్స్.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే.

తెలంగాణలో మరో భారీ జాబ్ మేళాకు (Job Mela) సంబంధించి ప్రకటన విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇటీవల వివిధ స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో భారీగా జాబ్ మేళాలను (Job Mela) నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాల ద్వారా వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. తాజాగా తెలంగాణ మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఆయన కుమారుడు తూళ్ల వీరేందర్ గౌడ్ భారీ జాబ్ మేళాను ప్రకటించారు. ఈ జాబ్ మేళాను ఏప్రిల్ 23న హైదరాబాద్ (Hyderabad) కు అతి సమీపంలోని తుక్కుగూడలో నిర్వహించనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు: ఈ జాబ్ మేళాలో మొత్తం 50కి పైగా సంస్థలు పాల్గొననున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంస్థల్లో 5 వేలకు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చేసిన వారు హాజరుకావొచ్చని తెలిపారు. ఇంకా వయో పరిమితి విషయానికి వస్తే.. కనీసం 18 ఏళ్లు ఉండాలన్నారు. ఫ్రెషర్లు, ఎక్స్పీరియన్స్ ఉన్న వారు సైతం అప్లై చేసుకోవచ్చని తెలిపారు


వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్స్అప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి:


Telegram Link: https://t.me/apjobs9
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top