TS Police SI Admit Card: ఎస్‌సీటీ ఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

తెలంగాణ స్టేట్ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) మార్చి 26న ఎస్‌సీటీ ఎస్‌ఐ టెక్నికల్ పేపర్‌ రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మార్చి 21న విడుదల చేసింది. అభ్యర్థలు తమ మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 24న అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు తమ హాల్‌‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది.అభ్యర్థులు వెబ్‌సైట్‌లో వివరాలను నమోదుచేసి హాల్‌‌టికెట్లు పొందవచ్చు. ఒకవేళ హాల్‌‌టికెట్‌ డౌన్‌లోడ్‌‌లో ఏమైనా సమస్యలు ఏర్పడితే support@tslprb.inకు ఈ మెయిల్‌ చేయడం ద్వారా లేదా 93937 11110, 93910 05006 నెంబర్లకు ఫోన్‌ చేయడం ద్వారా సమస్య పరిష్కరించుకోవచ్చు

Hall Tickets Download Link


వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూపులో చేరండి...


టెలిగ్రామ్ గ్రూప్ లింక్:

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top