RITES Recruitment: రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ పోస్టులు - అర్హతలివే!

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గురుగ్రామ్‌లోని రైట్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 10 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

వివరాలు..

* ఇంజినీర్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 10

➥ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 04 పోస్టులు

➥ ఇంజినీర్ (ఎస్&టీ): 06 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి ఇంజినీరింగ్‌ డిగ్రీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ పవర్ సప్లయ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ ‌ఇన్‌స్ట్రుమెంటేషన్/ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్/ డిజిటల్ ఎలక్ట్రానిక్స్/ పవర్ ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 32 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.600. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.300 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

జీతభత్యాలు: నెలకు రూ.40000-రూ.1.4లక్షలు చెల్లిస్తారు.

దరఖాస్తు చివరి తేది: 27.03.2023.

Download Notification


వివిధ రకాల కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి


టెలిగ్రామ్ గ్రూప్ లింకు:
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top