JNU లో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ యూనిర్సిటీ(JNU)లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 388 ఉద్యోగాల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా | పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా ఉద్యోగాలను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. వర్సిటీలో డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, పీఆర్వోలు, సెక్షన్ ఆఫీసర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ అటెండెంట్లు, ప్రైవేటు సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్లు, రీసెర్చి ఆఫీసర్, ఎడిటర్ పబ్లికేషన్, అసిస్టెంట్ లైబ్రరియన్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, కుక్, మెస్ హెల్పర్, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్), జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), లిఫ్ట్ ఆపరేటర్, సిస్టమ్ ఎనలిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్లు, స్టాటిస్టికల్ అసిస్టెంట్, లేబోరేటరీ అటెండెంట్, స్టాఫ్ నర్స్, లేబోరేటరీ అసిస్టెంట్ సహా పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జేఎన్ యూ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు..

డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు: 2
అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు: 3
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులు: 1
సెక్షన్ ఆఫీసర్ పోస్టులు: 8
సీనియర్ అసిస్టెంట్ పోస్టులు: 8
అసిస్టెంట్ పోస్టులు: 3
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 106
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు: 79
ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు: 1
పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు: 6
స్టెనోగ్రాఫర్ పోస్టులు: 22
రిసెర్చ్ ఆఫీసర్ పోస్టులు: 2
ఎడిటర్ పబ్లికేషన్ పోస్టులు: 2
క్యూరేటర్ పోస్టులు: 1
అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు: 1
ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులు: 1
సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులు: 8
కుక్ పోస్టులు: 19
మెస్ హెల్పర్ పోస్టులు: 49
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు: 1
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 1
వర్క్స్ అసిస్టెంట్ పోస్టులు: 16
ఇంజినీరింగ్ అటెండెంట్ పోస్టులు: 22
లిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు: 3
సీనియర్ సిస్టమ్ అనలిస్ట్ పోస్టులు: 1
సిస్టమ్ అనలిస్ట్ పోస్టులు: 2
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 2
కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు: 1
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 1
జూనియర్ టెక్నీషియన్ పోస్టులు: 1
జూనియర్ ఆపరేటర్ పోస్టులు: 2
స్టాటిస్టికల్ అసిస్టెంట్ పోస్టులు: 2
టెక్నీషియన్-ఎ పోస్టులు: 1
అసిస్టెంట్ మేనేజర్(గెస్ట్ హౌస్) పోస్టులు: 1
కార్టోగ్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు: 1
ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు: 3
ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు: 2
స్టాఫ్ నర్స్ పోస్టులు: 1
స్పోర్ట్స్ అసిస్టెంట్ పోస్టులు: 1
జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్ పోస్టులు: 1
శనివారం (ఫిబ్రవరి 18) నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 10వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

రాత పరీక్ష, ఆయా పోస్టులను బట్టి నైపుణ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష 2గంటల పాటు ఉంటుంది. 150 ప్రశ్నలకు 300 మార్కులు ఉంటాయి. జనరల్ సైన్స్ (30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ(35), మ్యాథమెటికల్ ఎబిలిటీ(35), టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్: ఇంగ్లిష్/హిందీ(30); కంప్యూటర్ అవగాహన (20) చొప్పున మార్కులు ఉంటాయి.

Online Application


వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి:


Job Notifications Telegram Group:
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top