APSSDC Recruitment Job Mela | స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగం మేళ నిర్వహిస్తున్నారు.. ఈ మేళ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు... ఈ మేళాలో పాల్గొని వివిధ కంపెనీల లో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం కలదు

ఉద్యోగం మేళ నిర్వహించే తేదీ: 24.01.2023

ఉద్యోగం మేళ నిర్వహించే ప్రదేశం: ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల, సత్యవీడు , తిరుపతి జిల్లా

మొత్తం భర్తీ చేసే పోస్టులు:1500

మేళ లో పాల్గొనే అభ్యర్థులు క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి

Registration Link: rb.gy/ax6hxs

వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి :https://chat.whatsapp.com/BaRIs4dBlJ19DVYqCZKLsk
ఉద్యోగ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి:

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top