TS PSC Notification | రవాణ శాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్

దీంతో పాటు రవాణ శాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఖాళీలకు సైతం ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 12న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 1ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ నియామక పరీక్ష ఏప్రిల్ 23న ఉంటుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top