ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడలో ఉన్న ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంకుకి సంబంధించిన శాఖల్లో.. కో-ఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్ కొరకు బ్రాండ్ మేనేజర్/అడ్మినిస్ట్రేటర్ కమ్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ సంబందించిన పూర్తి వివరాలు
పోస్టులు:
బ్రాండ్ మేనేజర్/అడ్మినిస్ట్రేటర్ కమ్ కన్సల్టెంట్
అర్హతలు:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు సీఏఐఐబీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
పని అనుభవం:
బ్యాంకింగ్ రంగంలో సంబంధిత అనుభవం కనీసం 12 ఏళ్లు ఉండాలి.మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ కంపెనీల్లో మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ ఫీల్డ్స్ లో అనుభవం ఉండాలి.  
వయసు పరిమితి: 01/11/2022 నాటికి 40 ఏళ్ల నుంచి 70 ఏళ్ల లోపు ఉండాలి.
జీతం: నెలకి రూ. 75,000/-
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 
అర్హత, అనుభవం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, పెర్ఫార్మెన్స్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ లో 
దరఖాస్తు పంపవలసిన చిరునామా:
Managing Director, The A.P. State Cooperative Bank Ltd, NTR Sahakara Bhavan, D No. 27-29-28, Governorpet, Vijayawada-520002
దరఖాస్తు ఫీజు: 1000/-
డిమాండ్ డ్రాఫ్ట్:
THE ANDHRA PRADESH STATE COOPERATIVE BANK LTD పేరుతో వేయి రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ ను దరఖాస్తుతో పాటు పంపించాలి. 
డిమాండ్ డ్రాఫ్ట్ లో పొందుపరచాల్సిన ఖాతా వివరాలు:
ఖాతా సంఖ్య: 610000006843 
ఖాతా పేరు: APCOB-HRMD 
ఐఎఫ్ఎస్సీ కోడ్: APBL0000126 
దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన సర్టిఫికెట్లు:
వయసు నిర్ధారణ ధృవీకరణ పత్రం
విద్య ధృవీకరణ పత్రం
పని అనుభవ ధృవీకరణ పత్రం
గమనిక:
దరఖాస్తుతో పాటు కావాల్సిన సర్టిఫికెట్లు, డిమాండ్ డ్రాఫ్ట్ జత చేసి పై చిరునామాకు పంపాలి. 
దరఖాస్తు ప్రారంభ తేదీ: 01/11/2022
దరఖాస్తు చివరి తేదీ: 07/11/2022

Important Links:
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్సప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి...


Telegram Link: https://t.me/apjobs9

Download Complete Notification
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top