Paramedical Jobs : పశ్చిమ గోదావరి జిల్లాలో 237 పారా మెడికల్ పోస్టల భర్తీ కి నోటిఫికేషన్

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్), ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన 237 పారా మెడికల్ ఖాళీల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

 డీఎంహెచ్ఎ పరిధిలోని ఖాళీలు:

1. ల్యాబ్ టెక్నీషియన్ 09 పోస్టులు

2. ఫార్మాసిస్ట్ గ్రేడ్-2: 09 పోస్టులు. 

3. ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్: 10 పోస్టులు

4. శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్ 13 పోస్టులు 11. 

డీసీహెచ్ఎన్ పరిధిలోని ఖాళీలు:

1. రేడియోగ్రాఫర్: 03 పోస్టులు

2. గ్రేడ్-2: 11 పోస్టులు

3. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, 11 పోస్టులు|

4. ఆడియోమెట్రీషియన్ / ఆడియోమెట్రిక్ టెక్నీషియన్: 06 పోస్టులు 

5. ఫిజియోథెరపిస్ట్ 01 పోస్టు

6. ఆఫీస్ సబార్డినేట్: 02 పోస్టులు

7. జనరల్ డ్యూటీ అటెండెంట్లు 108 పోస్టులు

8. ప్లంబర్: 05 పోస్టులు

డీఎంఈ పరిధిలోని ఖాళీలు:

1. అనస్థీషియా టెక్నీషియన్: 10 పోస్టులు

2. ఆడియో విజువల్ టెక్నీషియన్: 01 పోస్టు 

3. బయో మెడికల్ టెక్నీషియన్: 03 పోస్టులు

4. రేడియోగ్రాఫర్: 1 పోస్ట్ 

5. ఈసీజీ టెక్నీషియన్: 03 పోస్టులు

6. ఎలక్ట్రిషియన్ 04 పోస్టులు

7. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 10 పోస్టులు

8. జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 53 పోస్టులు 

9. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్/ అసిస్టెంట్స్: (02 పోస్టులు

10. ల్యాబ్ అటెండెంట్: 11 పోస్టులు 

11. ల్యాబ్ టెక్నీషియన్: 15 పోస్టులు.

12. లైబ్రరీ అసిస్టెంట్- 04 పోస్టులు 

13. మార్చురీ అటెండెంట్: 5 పోస్టులు

14. ఓటే టెక్నీషియన్: 05 పోస్టులు 

15. ఆఫీస్ సబార్డినేట్ 08 పోస్టులు

16. ఫార్మాసిస్ట్ గ్రేడ్-2: 06 పోస్టులు 

17, ఫిజియోథెరపిస్ట్: 01 పోస్టు

18. పంజర్: 03 పోస్టులు

19. స్టోర్ ఆటెండర్: 04 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 237

అర్హతలు: పదోతరగతి, ఐటీఐ, ఇడియట్జీ, డిప్లొమా, డిఫార్మసీ, బీఫార్మసీ, దరఖాస్తు రుసుము: రూ.250

ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్లైన్ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం 'ఏలూరు చిరునామాకు పంపించాలి.. దరఖాస్తులకు చివరి తేది: 20.08.2022.

వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి:


ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం జాబ్ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి...


 Download Notification and Application

Official Website

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top