Notification for filling up of Certain Category of Paramedical posts (Combined Notification) under the control of DM&HO,DCHS, Superintendent GGH, and Principal Govt. Medical College, Ananthapuramu.

ఉమ్మడి అనంతపురం జిల్లా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్), ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పారా మెడికల్, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలు:

1. అనస్థీషియా టెక్నీషియన్: 06 పోస్టులు 

2. మెట్రీ టెక్నీషియన్ 03 పోస్టులు

3. బయో మెడికల్ ఇంజినీర్: 02 పోస్టులు

4. కార్డియాలజీ టెక్నీషియన్: 02 పోస్టులు

5. క్యాడ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 02 పోస్టులు

6. డెంటల్ టెక్నీషియన్: 01 పోస్టు

7. రేడియోగ్రాఫర్: 13 పోస్టులు 

8. ఈసీజీ టెక్నీషియన్ 04 పోస్టులు

9. ఈసీజీ టెక్నీషియన్: 01 పోస్టు 

10. ఎలక్ట్రిషియస్: 04 పోస్టులు

11. జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 49 పోస్టులు 

12. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 03 పోస్టులు

13.అడెంట్: 05 పోస్టులు 

14. ల్యాబ్ టెక్నీషియన్: 21 పోస్టులు

15. ఎంటర్ టెక్నీషియన్: 03 పోస్టులు

18. ఓటీ టెక్నీషియన్: 04 పోస్టు

17. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ 01 పోస్టు 

18. పెర్ఫ్యూజినిస్ట్ 01 పోస్టు |

19. ఫార్మాసిస్ట్ గ్రేడ్-2: 12 పోస్టులు 

20. న్యూక్లియర్ ఫిజిసిస్ట్: 01 పోస్టు |

21. ఫిజియోథెరపిస్ట్: 13 పోస్టులు 03 

22. ప్లంబర్: 02 పోస్టులు

23. రేడియోథెరపీ టెక్నీషియన్: (02 పోస్టులు

24. స్టెరిలైజేషన్ టెక్నీషియన్: 02 పోస్టులు

25. శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్: 09 పోస్టులు| 26. సర్సింగ్ ఆర్డరీ: 13 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 171

అర్హతలు: పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డిఫార్మన్ దరఖాస్తు రుసుము: రూ.250.

ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేష దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా " కార్యాలయం, అనంతపురం చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 20.08.2022

తాత్కాలిక మెరిట్ జాబితా ప్రదర్శన: 26-08-2022,

తుది ఎంపిక జాబితా విడుదల: 29-08-2022.

ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహణ: 30-08-20:22.

 Complete Notification and Application

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top