DRDO Recruitment : రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(DRDO) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(DRDO) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 630 సైంటిస్ట్ B/ఇంజనీర్ ఉద్యోగాల కోసం అధికారికంగా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది
చివరి తేదీ సమీపిస్తుండటంతో B.E./B.Tech, MSc తదితర విభాగాల్లో ఖాళీల కోసం అర్హులైన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని సంస్థ పేర్కొంది.

మొత్తం పోస్ట్‌లు: 630

పోస్ట్ పేరు:

సైంటిస్ట్ B (DRDO)- 579

సైంటిస్ట్/ఇంజనీర్ (ADA)- 8

సైంటిస్ట్ 'బి' (DST)- 43

అర్హత : కెమికల్ ఇంజనీరింగ్/పాలిమర్ ఇంజనీరింగ్/ప్లాస్టిక్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ/బయో మెడికల్ ఇంజనీరింగ్‌, సంబంధిత విభాగాల్లో B.E./B.Tech, MSc.

దరఖాస్తు చివరి తేదీ: 05 ఆగస్టు 2022.

ఎంపిక విధానం: గేట్ స్కోర్లు /లేదా వ్రాత పరీక్ష ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల వ్యక్తిగత ఇంటర్వ్యూ.

పే స్కేల్: రూ. 88,000/నెలకు

వయస్సు: విభాగాన్ని అనుసరించి 28 నుంచి 35 సంవత్సరాలు.

ఇతర పూర్తివివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.drdo.gov.in/ ను చూడగలరు.

అప్లికేషన్ లింక్ https://rac.gov.in/drdo/public/login

వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగం నోటిఫికేషన్ కావాలి క్రింద వాట్సాప్ గ్రూపులో చేరండి


Telegram Group: https://t.me/apjobs9

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top