DMHO Jobs: విజయనగరం జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 194 పారా మెడికల్ పోస్టులు

విజయనగరం జిల్లా డీఎంహెచ్ పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పారా మెడికల్స్, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. అనస్థీషియా టెక్నీషియన్. 10 పోస్టులు.

2. ఆడియో విజువల్ టెక్నీషియన్ 01 పోస్టు 

3. ఆడియోమెట్రీ టెక్నీషియన్/ ఆడియోమెట్రీషియన్: 02 పోస్టులు.

4. బయో మెడికల్ టెక్నీషియన్-3 పోస్టులు

5. కౌన్సెలర్ /ఎంఎస్ఓడబ్ల్యూ గ్రేడ్-2: 101 పోస్టు

6. బెంటల్ టెక్నీషియన్ 01 పోస్టు

7. ఈసీజీ టెక్నీషియన్- 02 పోస్టులు 

8. ఎలక్ట్రిషియన్ 01 పోస్టు

9. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్. 10 పోస్టులు

10, జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 3) పోస్టులు 

11, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 12 పోస్టులు.

12. డెంట్ 11 పోస్టులు

13. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 20 పోస్టులు

14. లైబ్రరీ అసిస్టెంట్: 104 పోస్టులు

15. మార్చురీ అటెండెంట్: 05 పోస్టులు

 16. ఓటీ టెక్నీషియన్: 06 పోస్టులు

17. ఆఫీస్ సబార్డినేట్: 11 పోస్టులు

18. ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్/ రిఫ్రాక్షనిస్ట్ [1] పోస్టు 01

19. గ్రేడ్-2: 11 పోస్టులు

20, ఫిజియోథెరపిస్ట్ 02 పోస్టులు

21. ప్లంబర్: 02 పోస్టులు

22. స్టోర్ అటెండర్ : 04 పోస్టులు

23. శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్: 02 పోస్టులు

24. ఫిమేల్ నర్సింగ్ ఆర్డరీ: 02 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 194

అర్హతలు: ఖాళీని అనుసరించి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డిపార్మసీ,

దరఖాస్తు రుసుము: రూ.250.

ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా,

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, విజయనగరం తిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20.08.2022

వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి:


ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం జాబ్ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి...





 Download Complete Notification

Officail Website

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top