Railway Jobs 2022: రైల్వేలో మరో 1659 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక.. రూ.56,900 వరకూ జీతం

Railway Jobs 2022: రైల్వేలో మరో 1659 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక.. రూ.56,900 వరకూ జీతం
మొత్తం ఖాళీలు: 1659

పోస్టులు: అప్రెంటీస్ ఖాళీలు
• విభాగాలు: వెల్డర్, అర్మచ్యుర్ విండర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, పెయింటర్, మెకానిక్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, వైర్మెన్, ప్లంబర్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ తదితర ట్రేడుల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: ఆగస్టు 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 
వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: మెట్రిక్యులేషన్/పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము:

జనరల్ అభ్యర్ధులకు: రూ. 100

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభ తేది: జులై 2, 2022 దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 1, 2022

పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.rrcpryj.org


Join the WhatsApp group below for different types of job notifications

https://chat.whatsapp.com/EGELAeZOzAaAN8lsmQGFPi

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top