ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) లో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్

ONGC Recruitment 2022 | రాజమండ్రి యూనిట్లో  పలు  ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది . రాజమండ్రి యూనిట్లో  పలు  ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది.  ఈ ఉద్యోగాలను  కాంట్రాక్టు ప్రాతిపదికన ఉండనున్నాయి. మొత్తం 33  ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు.  ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ (Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.పోస్టు పేరు ఖాళీలు వేతనం
మెడికల్ ఆఫీసర్ ఫీల్డ్ డ్యూటీ 30 రూ. 1,05,000/-
మెడికల్ ఆఫీసర్ ఆక్యుపేషన్ హెల్త్ 01 రూ.  1,00,000/-
మెడికల్ ఆఫీసర్ డ్యూటీ 01 రూ.  1,00,000/-
మెడికల్ ఆఫీసర్ డ్యూటీ 01 రూ. 50,000/-
అర్హ‌త‌లు..బ్యాచిల‌ర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిల‌ర్ ఆఫ్ స‌ర్జ‌రీ (ఎంబీబీఎస్‌) ఉత్తీర్ణతJEE Alternatives: జేఈఈతో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ చదివే అవకాశం.. ఆల్టర్నేటివ్ ఎంట్రన్స్ టెస్ట్‌లు ఇవే..ఎంపిక విధానం..- ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.- అనంత‌రం ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు.- మెరిట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను తుది ఎంపిక చేస్తారు.దర‌ఖాస్తు విధానం..Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.ongcindia.com/wps/wcm/connect/en/home/ ను సంద‌ర్శించారు.Step 3 - కెరీర్ పోర్ట‌ల్‌లోకి వెళ్లి 2022 నోటిఫికేష‌న్‌లు చూడాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)Step 4 - అనంత‌రం నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి.SSC Recruitment 2022: 2,065 కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల ద‌ర‌ఖాస్తుకు వారం రోజులే చాన్స్‌.. ఈ విషయాలు తెలుసుకోండిStep 5 - త‌రువాత నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న‌ట్టు ద‌ర‌ఖాస్తు పూర్తిచేయాలి.Step 6 - అప్లికేష‌న్‌ను భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం ప్రింట్ తీసుకోవాలి.Step 7 - ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జూన్ 12, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
Join WhatsApp Group:
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top