UPSC NDA, NA Notification 2022 out for 400 Army, Navy, IAF & other posts, apply now

UPSC NDA notification 2022: Union Public Service Commission released a notification for both NDA and CDS on May 18, 2022. The NDA & NA exam 2022 is scheduled to be conducted on September 4, 2022. The online application process will begin 18.05.2022 and the deadline to apply will end on June 7, 2022. Interested candidates can apply online on official website
ఖాళీలు:  1) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ): 370 (ఆర్మీ - 208, నేవీ - 42, ఎయిర్ ఫోర్స్ - 120) 2) నావల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ 3.5): 30

మొత్తం ఖాళీలు:400

విద్యార్హత: ఆర్మీ వింగ్ పోస్టులకి ఇంటర్మీడియట్ (10+2) / తత్సమాన ఉత్తీర్ణత. ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్స్ పోస్టులకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు :
పోస్టును అనుసరించి 2004 జనవరి 02-2007 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

వేతనం: పోస్ట్ ని అనుసరించి నెలకు రూ.52,000 - 1,85,000 /- వరకు పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష, ఎస్ఎస్బీ టెస్ట్ / ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: జనరల్ కు రూ. 100/ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ.0/- చెల్లించాలి.

ప్రారంభతేది:18.05.2022

దరఖాస్తులకి చివరి తేది: జూన్ 07, 2022

Join Job Notifications Whatsapp Group:  https://chat.whatsapp.com/CAo6bYR0DVUDDYthzJEZjm

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top