Bank of Baroda Recruitment 2022 | బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగాలు సంవత్సరానికి 18 లక్షల వరకు జీతం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడాలో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 79

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 26

*ఇందులో అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో నాలుగేళ్ల డిగ్రీతో పాటు పీజీ/డిప్లొమా పాసై ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో మూడేళ్లు ఎక్స్ పీరియన్స్ చూస్తారు.

*అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు పీజీ/డిప్లొమా (మేనేజ్‌మెంట్‌)/సీఏ పాసై ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం 5 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15 నుంచి 18 లక్షలు వేతనంగా చెల్లిస్తారు.

*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.bankofbaroda.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top