కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు (Central Government Jobs) కోరుకునే నిరుద్యోగులకు అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల చేసింది
2022 లో రిలీజ్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్ల వివరాలు వెల్లడించింది. ఏఏ నెలలో నోటిఫికేషన్ రానుందో, చివరి తేదీ ఎప్పుడో, పరీక్ష ఎప్పుడు ఉంటుందో తెలిపింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామినేషన్ లాంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. మరి ఏఏ జాబ్ నోటిఫికేషన్స్ విడుదల కానున్నాయో తెలుసుకోండి.
తాజా సమాచారం కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి
Subscribe My Whatsapp & Telegram Groups
Thanks
ReplyDelete