SBI Circle Based Officers | Circle Based officers Notification 1226 Posts

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపరాఫర్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్‌ ద్వారా1226 (రెగ్యులర్‌-1100, బ్యాక్‌లాగ్‌-126) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
SBI Circle Based Officers | Circle Based officers Notification 1226 Posts 
*మొత్తం ఖాళీలు: 1226

*పోస్టు పేరు: సర్కిల్ బేస్డ్ ఆఫీసర్

*అర్హత: ఏదైనా డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.

*వయసు: అభ్యర్థుల వయసు 2021 డిసెంబర్‌ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

*ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌), స్క్రీనింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

*దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

*దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.

*దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్‌ 9, 2021

*దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్‌ 29, 2021

*ఆన్‌లైన్‌ పరీక్ష: జనవరి 2022

ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/BUW1BpWrjfiCi6AJ1H9yrA

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://sbi.co.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top