Indian AIR Force Recruitment | ఇండియన్ ఎయిర్ పోర్ట్ లో భారీగా ఉద్యోగాలు

నిరుద్యోగులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీపి కబురు చెప్పింది. 2023 సంవత్సరానికి గాను పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అవివాహిత పురుషులు, మహిళలు ఈ పోస్టులకు అర్హులు.
దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ వివరాలు మీకోసం..

*మొత్తం ఖాళీల సంఖ్య:317

-ఫ్లయింగ్‌-77,

-గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌)-129,

-గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌ టెక్నికల్‌)-111

*అర్హత

-ఫ్లయింగ్‌ బ్రాంచ్‌: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ పూర్తి చేసుకున్నవారు అర్హులు. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ తప్పనిసరి.

-గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌): కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ తప్పనిసరి.

*విభాగాలు: ఏరోనాటికల్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌).

గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌ టెక్నికల్‌): కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌.

*వయసు: ఫ్లయింగ్‌ బ్రాంచి: 20 నుంచి 24 ఏళ్లు మధ్య ఉండాలి.

గ్రౌండ్‌ డ్యూటీ బ్రాంచి: 20నుంచి 26ఏళ్లు మధ్య ఉండాలి.

*ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష తదితరాల ఆధారంగా

*దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

*దరఖాస్తులకు చివరి తేది: 30.12.2021
వివిధ రకాల జాబ్స్ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/GGDfbTCgqrSLaxrff8vHGY

వెబ్‌సైట్‌: https://afcat.cdac.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top