పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు మొత్తం పోస్టులు:641

నిరుద్యోగులకు న్యూఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఏఆర్‌ఐ) శుభవార్త చెప్పింది. టెక్నీషియన్‌(టీ-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

ఆ వివరాలు..

*మొత్తం పోస్టుల సంఖ్య: 641

-అన్‌రిజర్వ్‌డ్‌-286,

-ఓబీసీ-133,

-ఈడబ్ల్యూఎస్‌-61,

-ఎస్సీ-93,

-ఎస్టీ-68

*అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి

*వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

*వేతనం: నెలకు రూ.21,700(బేసిక్‌)+అలవెన్సులు చెల్లిస్తారు.

*దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

*దరఖాస్తులకు చివరి తేది: 10 జనవరి 2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iari.res.in
Posted in:

Related Posts

2 comments:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top