Railway Recruitment || సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే లో ఉద్యోగాలు

సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వివిధ వర్క్ షాపులలో వేర్వేరు అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది.మొత్తం 1785 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని తెలుస్తోంది. మెషినిస్ట్, పెయింటర్, కేబుల్‌ జాయింటర్‌, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.


Railway Recruitment || సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే లో ఉద్యోగాలు 

 పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. https://rrcser.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను సులభంగా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, కేబుల్‌ జాయింటర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు ఖరగ్‌పూర్‌ వర్క్‌షాప్, సిగ్నల్‌ అండ్‌ టెలికామ్‌ వర్క్‌షాప్, ట్రాక్‌ మెషిన్‌ లలో పని చేయాల్సి ఉంటుంది. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. అకడమిక్ మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక జరుగుతుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు.

             నిరుద్యోగులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభించనుంది.

వెబ్సైటు :https://rrcser.co.in/

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top