DCCB Recruitment || డీసీసీబీ బ్యాంక్ నెల్లూరులో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలో ది నెల్లూరు డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(ఏడీసీసీబీ).. ఉద్యోగాల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

DCCB Recruitment ||  డీసీసీబీ బ్యాంక్ నెల్లూరులో ఉద్యోగాలు 

► మొత్తం పోస్టుల సంఖ్య: 65

► పోస్టుల వివరాలు: స్టాఫ్‌ అసిస్టెంట్‌లు/క్లర్క్‌లు-42, అసిస్టెంట్‌ మేనేజర్లు-23.

► స్టాఫ్‌ అసిస్టెంట్‌లు/క్లర్క్‌లు: అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌ నాలెడ్జ్‌తో పాటు స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

► అసిస్టెంట్‌ మేనేజర్లు: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌/కామర్స్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఎకనమిక్స్‌/స్టాటిస్టిక్స్‌/తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: 01.10.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► పరీక్షా విధానం: ఆన్‌లైన్‌ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021

► వెబ్‌సైట్‌ మరియు నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు ఫారము  http://nelloredccb.com/recruitment/

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి

Job Notifications
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ మరియు వివిధ ప్రైవేటు కంపెనీలు విడుదల చేసే నోటిఫికేషన్లు కావలసినవారు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top