Navy Recruitment: ఇండియన్ నేవీ (ఐఎస్) 2500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీ (ఐఎస్) 2500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టులు: సెయిలర్ (ఆర్టిఫిసర్ అప్రెంటిస్ (ఏఏ), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్)).

మొత్తం ఖాళీలు: 2500 (ఏఏ-500, ఎస్ఎస్ఆర్-2000) 
విద్యార్హతలు: ఇంటర్ లేదా 10+2 లేదా తత్సమాన కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్లలో ఏదో ఒక ఆప్షనల్ సబ్జెక్టును చదివి ఉండాలి. వయస్సు: 2002, ఫిబ్రవరి 1 నుంచి 2005 జనవరి 31 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: అక్టోబర్ 25

వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top