APSSDC Recruitment: డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ అద్వర్యంలో ఉద్యోగాల నియామకాలు చేస్తున్నారు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోండి 

APSSDC Recruitment: | ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీగా ఉద్యోగ నియామకాలు:

భర్తీ చేసే పోస్టులు : Business Dovelopment Executive, Development Officer, Delivery Excutive

ఇంటర్వ్యూ లు నిర్వహించే తేది :14.10.21 at 10.00 AM

ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రదేశం: Matha Educational Society, Beside Fire Station, Near Gokavaram Bus Stand, Rajhamundry, East Godavari 

పాల్గొనే కంపెనీలు:03

మొత్తం పోస్టులు:105

అర్హత :  డిగ్రీ ఉత్తీర్ణత

దరఖాస్తు చేసుకునే వెబ్సైటు లింక్ :www.apssdc.in

జీతం: పోస్టులు ఆధారంగా జీతం నిర్దేశింపబడింది జీతం గురించి నోటిఫికేషన్ పరిశీలించగలరు

మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ ఈ క్రింద ఉన్నది గమనిచగలరు 

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/I767HqVGH3s4MrKEqmVUNy

పూర్తి నోటిఫికేషన్:

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top