SBI Recruitment 2021: Recruitment of Specialist Cadre Officers in SBI

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. ఒప్పంద/రెగ్యులర్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
▪️మొత్తం పోస్టుల సంఖ్య: 606

▪️పోస్టుల వివరాలు: రిలేషన్‌షిప్‌ మేనేజర్‌-314, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌(టీం లీడ్‌)-20, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌-217, ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌-12, సెంట్రల్‌ రీసెర్చ్‌ టీం(ప్రొడక్ట్‌ లీడ్, సపోర్ట్‌)-04, మేనేజర్‌ మార్కెటింగ్‌-12, డిప్యూటీ మేనేజర్‌ మార్కెటింగ్‌-26, ఎగ్జిక్యూటివ్‌(డాక్యుమెంట్‌ ప్రిజర్వేషన్‌)-01.

▪️అర్హతలు: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌/పోస్ట్‌గ్రాడ్యుయేషన్,ఫుల్‌టైం ఎంబీఏ/పీజీడీఎం/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు సాఫ్ట్‌ స్కిల్స్‌ ఉండాలి.

▪️వయసు: పోస్టులను అనుసరించి 23 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

▪️ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ/ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటరాక్షన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

▪️దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

▪️ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.09.2021

▪️ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 18.10.2021

ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి APJobs9

Online Application: Click Here
Posted in:

Related Posts

1 comment:

Latest Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top