APSSDC Recruitment: | ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో HDFC Bank, Flipkart ఉద్యోగ నియామకాలు

 ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ అద్వర్యంలో ఉద్యోగాల నియామకాలు చేస్తున్నారు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోండి 

APSSDC Recruitment: | ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీగా ఉద్యోగ నియామకాలు:

భర్తీ చేసే పోస్టులు :నోటిఫికేషన్ నందు పేర్కొనలేదు 

ఇంటర్వ్యూ లు నిర్వహించే తేది :28.09.21

ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రదేశం: Career Walk, Opposite to Congress Party Office, Governorpeta, Vijayawada-CRDA Region

పాల్గొనే కంపెనీలు:04 HDFC Bank, Flipkart, Calibehr, Life & Life 

అర్హత : 10వ తరగతి నుండి డిగ్రీ వరకు వివిధ పోస్టుల ఆధారంగా విద్యార్హత నిర్ణయించబడినది

దరఖాస్తు చేసుకునే వెబ్సైటు లింక్ :www.apssdc.in

జీతం: పోస్టులు ఆధారంగా జీతం నిర్దేశింపబడింది జీతం గురించి నోటిఫికేషన్ పరిశీలించగలరు

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు : 8074070914

మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ ఈ క్రింద ఉన్నది గమనిచగలరు 

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/I767HqVGH3s4MrKEqmVUNy

పూర్తి నోటిఫికేషన్: 




Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top