AP Model Schools: మోడల్ పాఠశాల లో ఉద్యోగ నియామకాలు

జిల్లా విద్యాశాఖ అధికారి అనంతపురము వారి పరిధిలోని అవుట్ సోర్సింగ్ లోని వివిధ రిజర్వుడ్ కేటగిరీల క్రింద పని చేయుటకు జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ టీచర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిజికల్ డైరెక్టర్ ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, వార్డెన్స్, అసిస్టెంట్ కుక్, హెడ్ కుక్ గా జిల్లాస్థాయి (APMS) O/o DEO, ATP మరియు ఏ.పి. ఆదర్శ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలకు అనుబంధ హాస్టల్స్ (TYPE-IV KGBV's) లలో కేటగరీలకు సంబంధించిన పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేయుటకు Reserved అభ్యర్థులు SC(W)-5, ST(G)-3, BC(W)-7, OC(W)-14, Minorities (W)-6, BC(G)-2, Minorities(G)-1, OC(G)-9, SC(G)-5, ST(W)-4, మొత్తం 56 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగమునకు సంబంధించిన ఖాళీల వివరాలు, దరఖాస్తు నమూనా, ఉద్యోగ అర్హత అవుట్ సోర్సింగ్ నెలవారి వేతనం మరియు ఇతర వివరములును అనంతపురము జిల్లా విద్యా శాఖాధికారి వెబ్ సైట్ అయిన https://deoananthapuramu.blogspot.com నందు ఉంచడమైనది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తును వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేసి సంబంధిత సర్టిఫికెట్లను జతపరచి, పాస్ఫేస్ ప్రభుత్వ పని దినములలో 25 -09-2021వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు తమ దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము, ఏ పీ ఆదర్శ పాఠశాలల విభాగము, అనంతపురము వారి కార్యాలయములో అందజేయవలసినదిగా కోరడమైనది. నిర్దేశిత గడువు తరువాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకొనబడవు.

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

అప్లికేషన్: Click Here
ఖాళీల వివరాలు: Click Hete
నోటిఫికేషన్: Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top