Mecon Limited లో ఉద్యోగాలు నియామకాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 59
పోస్టుల వివరాలు : జూనియర్‌ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్‌ ఇంజనీర్, అసిస్టెంట్‌ ఇంజనీర్, డిప్యూటీ ఇంజనీర్‌ తదితరాలు.విభాగాలు: మార్కెట్‌ రీసెర్చ్, అడ్మినిస్ట్రేషన్, ఐటీ విభాగం, మార్కెటింగ్, సివిల్, హెచ్‌ఆర్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ/పీజీడీఎం, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30ఏళ్ల నుంచి 47ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.35,200 నుంచి రూ.86,400 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తులకు చివరి తేది: 25.09.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.meconlimited.co.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top