IDBI Recruitment: IDBI బ్యాంకు లో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్

పోస్టు: ఎగ్జిక్యూటివ్‌
పోస్టుల సంఖ్య: 920
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పరీక్ష మొత్తం 150 ప్రశ్నలు-150 మార్కులకు మూడు విభాగాల్లో నిర్వహిస్తారు. టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌ 50 ప్రశ్నలు-50 మార్కులు, టెస్ట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50 ప్రశ్నలు-50 మార్కులు, టెస్ట్‌ ఆఫ్‌ క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు.

ముఖ్య సమాచారం..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 18.08.2021
పరీక్ష తేది: 05.09.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.idbibank.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top