Central Govt Jobs:భారీగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్

కంబైన్డ్​ డిఫెన్స్​ సర్వీసెస్​
యూపీఎస్సీ కంబైన్డ్​ డిఫెన్స్​ సర్వీస్​ ఎగ్జామ్​ నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది; ఖాళీలు: 339; పోస్టుల వివరాలు: ఇండియన్​ మిలటరీ అకాడమీ, డెహ్రాడూన్​-100, ఇండియన్​ నేవల్​ అకాడమీ-22, ఆఫీసర్స్​ ట్రైనింగ్​ అకాడమీ-169, ఎయిర్​ఫోర్స్​ అకాడమీ, హైదరాబాద్​-32, ఎస్​ఎస్​సీ విమెన్​-16; అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత, పైలట్​ లైసెన్స్​, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు; సెలెక్షన్​ ప్రాసెస్​: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్​ టెస్ట్; దరఖాస్తులు: ఆన్​లైన్​; చివరితేది: 24 ఆగస్టు; ఎగ్జామ్​ 14 నవంబర్​; వెబ్​సైట్​: www.upsc.gov.in
బెంగళూరులోని భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​ కాంట్రాక్ట్​ ప్రాతిపదికన ట్రైనీ ఇంజినీర్స్​, ప్రాజెక్ట్​ ఇంజినీర్స్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది; ఖాళీలు: 511; అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్​ ఉత్తీర్ణత; సెలెక్షన్​ ప్రాసెస్​: బీటెక్​లో మెరిట్​, పని అనుభవం; దరఖాస్తులు: ఆన్​లైన్​; చివరితేది: 15 ఆగస్టు; వెబ్​సైట్​: www.bel-india.in
ఎయిర్​ ఇండియాలో
ఎయిర్​ ఇండియా ఇంజినీరింగ్​ సర్వీసెస్​ లిమిటెడ్​ (ఏఐఈఎస్​ఎల్​) కాంట్రాక్ట్​ ప్రాతిపదికన అకౌంట్స్​ ఆఫీసర్స్​, అసిస్టెంట్స్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది; ఖాళీలు: 18; పోస్టులు: అకౌంట్స్​ ఆఫీసర్స్​-6, అకౌంట్స్​ అసిస్టెంట్స్​-12; సెలెక్షన్​ ప్రాసెస్​: పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్​ టెస్ట్​; దరఖాస్తులు: ఆఫ్​లైన్​; చివరితేది: 23 ఆగస్టు; వెబ్​సైట్​: www.airindia.in
నార్త్​ సెంట్రల్​ రైల్వేలో..
ప్రయాగ్‌రాజ్‌లోని నార్త్‌ సెంట్రల్‌ రైల్వే వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్​ల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది; ఖాళీలు:1664; ట్రేడులు: ఫిట్టర్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, పెయింటర్‌, మెకానిక్‌, వైర్‌మెన్‌, ప్లంబర్‌; అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ; వయసు:15 నుంచి 24 ఏండ్లు; సెలెక్షన్​ ప్రాసెస్​: పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక; దరఖాస్తులు: ఆన్‌లైన్‌; చివరి తేదీ: 1 సెప్టెంబర్​; వెబ్‌సైట్‌: www.rrcpryj.org
Posted in:

Related Posts

1 comment:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top