Recruitment of Security Guard Posts in Eastern Coalfields

 కరోనా కాలంలో నిరుద్యోగులకు కోల్ ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ అందించింది. తూర్పు విభాగంలో ఖాళీగా ఉన్న 1080 సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆసక్తి గల అభ్యర్ధులు నిర్దేశిత ఫారం ద్వారా అప్లై చేసుకోవచ్చునని తెలిపింది. అంతేకాకుండా కోల్ ఇండియాలోని వివిధ విభాగాల్లో పనిచేసే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కోల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.



Recruitment of Security Guard Posts in Eastern Coalfields 

పోస్టుల వివరాలు..

పోస్టులు : సెక్యూరిటీ గార్డు పోస్టులు(1080)

రిజర్వేషన్ : జనరల్ : 822, ఎస్సీ  163, ఎస్టీ : 81

అర్హత : 7వ తరగతి పాస్

వయోపరిమితి : 18-35 వయస్సు(జనవరి 9, 2021 నాటికి), ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు, వెనుకబడిన తరగతుల వారికి 3 సంవత్సరక సడలింపు ఉంటుంది

నియామక విధానం; డైరెక్ట్ ఇంటర్వ్యూ, ఫిట్‌నెస్ టెస్ట్

దరఖాస్తు చివరి తేదీ #8211; జూన్ 15, 2021

విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/GH6UH8wzmRQIV40nXHXsrQ

Application and Notification: Click Here to Apply

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top