Krishna Dt: Recruitment of Aarogya Mitra and Team Leaders Posts Notification

 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన కృష్టా జిల్లాలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌.. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


Krishna Dt: Recruitment of Aarogya Mitra and Team Leaders Posts Notification

► మొత్తం పోస్టుల సంఖ్య: 27

► పోస్టుల వివరాలు: ఆరోగ్య మిత్ర 22; టీం లీడర్‌: 05.

►        ఆరోగ్య మిత్ర: అర్హత: మంచి అకడెమిక్‌ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మ్‌ డి, బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌; ఇంగ్లిష్, తెలుగు చదవడం,రాయడంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.వయసు 42ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

►        టీం లీడర్‌: అర్హత: మంచి అకడెమిక్‌ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మ్‌ డి, బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌; ఇంగ్లిష్, తెలుగు చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. పీజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 42ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

►        ఎంపిక విధానం: అకడెమిక్‌ మెరిట్, కంప్యూటర్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

►        దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

►        చిరునామా: డిస్ట్రిక్‌ కోఆర్డినేటర్, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏహెచ్‌సీటీ, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ కాంపౌండ్, గోపాలరెడ్డి రోడ్, గవర్నర్‌పేట, విజయవాడ.

►        దరఖాస్తులకు చివరి తేది: 09.06.2021

విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/GH6UH8wzmRQIV40nXHXsrQ

►        వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top