AP Govt Jobs Calendar 2021: ఈ రోజే జాబ్ క్యాలెండర్ విడుదల భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు: 10,143

AP Govt Jobs Calendar 2021:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. 2021-22 సంవత్సరానికి  చేపట్టే నియామకాల క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 11 గంటలకి క్యాంప్ ఆఫీస్ తాడేపల్లి నందు AP Govt Jobs Calendar 2021 విడుదల చేయనున్నారు.

railway job calendar 2020 free job alert job calendar 2020 ap job calendar 2021 ap govt jobs notification 2021 job calendar 2021 appsc calendar 2021 pdf download ap govt jobs calendar 2021


2021, జూలై నుంచి జరపనున్న ఉద్యోగ నిమామక వివరాలు:

ఎప్పుడు ఏ ఉద్యోగాలు ఎంత మంది

జూలై-2021 ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్‌లాగ్‌ 1,238

ఆగస్టు-2021 ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 36

సెప్టెంబర్‌-2021 పోలీస్‌ శాఖ ఉద్యోగులు 450

అక్టోబర్‌ - 2021 వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 451

నవంబర్‌ -2021 పారామెడికల్‌ సిబ్బంది 5,251

డిసెంబర్‌ - 2021 నర్సులు 441

జనవరి -2022 డిగ్రీ కాలేజీల లెక్చరర్లు 240

ఫిబ్రవరి -2022 వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 2,000

మార్చి -2022 ఇతర శాఖలు 36

భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు: 10,143

ఉద్యోగ నోటిఫికేషన్స్ సమాచారం కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/FTlnTMoAOKK4jeTdP6EubP

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top