Recruitment Notification IT Resource Persons posts in NIELIT

 భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ(నీలిట్‌), దిల్లీ సెంట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.



వివ‌రాలు..

* ఐటీ రిసోర్స్ ప‌ర్స‌న్లు

* మొత్తం ఖాళీలు:125

పోస్టుల వివరాలు:

1) అసిస్టెంట్ ప్రోగ్రామ‌ర్‌: 25

2) అసిస్టెంట్ నెట్‌వ‌ర్క్ ఇంజినీర్‌: 01


3) ప్రోగ్రామ‌ర్‌: 04


4) సీనియ‌ర్ ప్రోగ్రామ‌ర్‌: 49


5) నెట్‌వ‌ర్క్ స్పెష‌లిస్ట్‌: 01


6) సిస్టం అన‌లిస్ట్‌: 06


7) ప్రోగ్రామ‌ర్ అసిస్టెంట్‌: 02


8) డెవ‌ల‌ప‌ర్‌: 01


9) ప్రోగ్రామ‌ర్ అసిస్టెంట్‌: 21


10) సిస్టం అన‌లిస్ట్‌: 02


11) ఐటీ అసిస్టెంట్‌: 10


అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీసీఏ/ బీఎస్సీ, బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి. సంబంధిత టెక్నిక‌ల్ స‌బ్జెక్టుల్లో నైపుణ్యాలు ఉండాలి.


ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 31.01.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.02.2021.


Official Website: https://www.nielit.gov.in/

Download Notification


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top